తెలంగాణ రాష్ట్ర గీతాన్నిరెండు వర్షన్లుగా పాడిన యువ సింగర్స్‌

హైదరాబాద్,జూన్ 1 (తెలంగాణ టైమ్స్) : తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీతాన్ని పాడే ఛాన్స్‌ యువసింగర్స్‌ హారిక నారాయణ్‌, రేవంత్‌లకు దక్కింది. సంగీత దర్శకుడు, ఆస్కార్‌ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుందని తెలుస్తోంది.
 

Post a Comment

0 Comments