చందానగర్ లో నువ డైమండ్స్ కలెక్షన్ ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ

 చందానగర్,(తెలంగాణ టైమ్స్ ప్రతినిధి) : అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షించబడి,ధ్రువీకరించబడి వంద శాతం మార్పిడి విలువతో ఇరవై శాతం డిస్కౌంట్  తో సహజ వజ్రాలు అందిస్తున్నామని  చందానగర్ నువ డైమండ్ కలెక్షన్ నిర్వాహకులు  దీపక్ తెలిపారు . మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు చెందిన నువ డైమండ్స్ కలెక్షన్ ను శుక్రవారం చందానగర్ లో ప్రారంభించారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షించబడి,ధ్రువీకరించబడి వంద శాతం మార్పిడి విలువతో ఇరవై శాతం డిస్కౌంట్  తో సహజ వజ్రాలు అందిస్తున్నామని  చందానగర్ నువ డైమండ్ కలెక్షన్ నిర్వాహకులు  దీపక్ తెలిపారు . మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు చెందిన నువ డైమండ్స్ కలెక్షన్ ను శుక్రవారం చందానగర్ లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద జ్యువలరీ రిటైలర్ గా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ డైమండ్ సంస్థ 13 దేశాల్లో 350 షో రూమ్ లతో బలమైన రిటైల్ నెట్వర్క్ తో  విస్తరించిందని అన్నారు.యూఏఈ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో నువ పేరుతో తమ సరికొత్త వజ్ర ఆభరణాల కలెక్షన్ ను  ప్రఖ్యాత భారత సినీనటి కరీనాకపూర్ ఖాన్  ఆవిష్కరించారని, కరీనా ఈ సేవలను ప్రారంభించడానికి అంబాసిడర్ గా పరిపూర్ణత చేకూర్చారని  ఇకపై భారత దేశంలోని అన్ని షోరూంలో నువ సేకరణ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూఏఈ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం లో అధికారికంగా ప్రారంభించిన తర్వాత చందానగర్ మలబార్ షో రూమ్ లో ఈ సరికొత్త కలెక్షన్ ను కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మలబార్ మేనేజ్మెంట్ టీం సభ్యుల సమక్షంలో శుక్రవారం ఆవిష్కరించి కస్టమర్లకు అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన సంక్లిష్టమైన ఆకృతులు, వివిధ రూపాల మడతలు, అల్లికల నుండి సేకరణ పొంది విలాసవంతమైన వజ్రభరణాలుగా అద్భుతంగా రూపొందించబడిన ఒక వేడుక ఇదని ప్రపంచంలో కనిపించే గాంబీర్యం నుండి ప్రేమను పొందడం ద్వారా సేకరణలోని ప్రతి అంశం ఎంతగానో సూక్ష్మంగా రూపొందించబడి శుద్ధి చేయబడిందని పేర్కొన్నారు. జీవితంలోని హెచ్చుతగ్గులను  సమూపాల్లలో  తీసుకునే పరిపూర్ణ మహిళ వలె అద్భుతమైన ఇష్టమైన కళాకృతిగా ఉద్భవించేలా తయారు చేయబడిందని  వారు కంటున్న కలలో వారెప్పుడూ ఉన్నతంగా, స్థిరంగా నిలబడి ఉండే  స్త్రీలలో మూర్తిభవించిన గాంబీర్యం,బలం, దయకు ప్రతి ఆభరణం నిదర్శనంగా నిలబడుతుందని వ్యాఖ్యానించారు. 


 ఈ ఆవిష్కరణ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ ప్రకృతి మరియు మహిళల అలుపెరగని స్ఫూర్తి ఈ రెండిటిని వేడుకగా జరుపుకునే నువ డైమండ్ ఆభరణాల సేకరణ పరిచయం చేయడం మాకు చాలా గర్వంగా ఉందని  ఈ సేకరణలోని ప్రతిభాగం అపారమైన శ్రద్ధ, కచ్చితత్వంతో రూపొందించబడిందని అన్నారు. కరీనాకపూర్ ఖాన్ ఈ సేకరణ ప్రారంభించినందుకు మాకు గౌరవంగా ఉందని నేటి మహిళలకు శ్రేష్టత పట్ల వారి నిబద్ధతకు ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీ సాధికారతను జరుపుకోవడానికి నిదర్శనంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క నువ సేకరణ నిలుస్తుందని  మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లోని అన్ని వజ్రాల మాదిరిగానే నువ సేకరణలు కూడా బాధ్యతాయుత మూలాల నుండి సేకరించబడిన సహజ వజ్రాలు అని తెలిపారు.

Post a Comment

0 Comments