శేరిలింగంపల్లి, జూన్20 (ధ్వని ప్రతినిధి) : సమాజంలో అవసరం వారికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు లయన్స్ క్లభ్ రీజియన్ చైర్మెన్ కరుణాకర్ గౌడ్ తెలిపారు. గురువారం 320 డి లయన్స్ డిస్ర్టిక్ట్ పరిదిలోని జోన్ చైర్మెన్లతో ఇంజనీర్స్ ఏన్ క్లేవ్ లో సమావేశం నిర్వహించారు.
సమాజంలో అవసరం వారికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు లయన్స్ క్లభ్ రీజియన్ చైర్మెన్ కరుణాకర్ గౌడ్ తెలిపారు. గురువారం 320 డి లయన్స్ డిస్ర్టిక్ట్ పరిదిలోని జోన్ చైర్మెన్లతో ఇంజనీర్స్ ఏన్ క్లేవ్ లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జులై 1 నుండి సంవత్సరం వరకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై చర్చించారు. లయన్స్ క్లభ్ సేవలను రానున్న రోజుల్లో మరింత విసృతం చేస్తామని జోన్ చైర్మెన్లు తిలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లభ్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్, శేఖర్ గౌడ్, వెంకటేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు

0 Comments